మార్కాపురం జార్జి కళాశాలలో ర్యాగింగ్ అవేర్‌నెస్ కార్యక్రమం!!
మార్కాపురం పట్టణంలోని జార్జి కళాశాలలో 2025–26 బ్యాచ్ విద్యార్థుల కోసం మంగళవారం ర్యాగింగ్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ యు. నాగరాజు, సీఐ సుబ్బారావు, ఎస్సై సైదులు బాబు విద్యార్థులను ఉద్దేశించి...

