రాజధాని రైతులకు ఊరట – అసైన్డ్ భూములపై నుంచి “అసైన్డ్” గుర్తింపు తొలగింపు!!
రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ముఖ్యంగా అసైన్డ్ భూములు ఇచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లపై ఉన్న “అసైన్డ్” గుర్తింపును తొలగించాలని సీఎం...

