Category : National
జేఎన్.1 కలకలం.. ఎవరూ ఆందోళన చెందొద్దు: కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్‌పనాజీ
Corona: : కరోనా (Corona) కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ (Shripad Naik) అన్నారు..ఆదివారం ఆయన దక్షిణ గోవాలో...
పార్లమెంట్ దాడిపై తొలిసారి స్పందించిన పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ
2024 Elections: తనపై వస్తున్న విమర్శలపై సిన్హా స్పందిస్తూ.. ”నేను అన్నింటినీ భగవంతుడికి నా అభిమానులకు వదిలివేస్తున్నాను. నాపై అభియోగాలు మోపారు. నన్ను దేశద్రోహి అంటున్నారు. ఆ ఆరోపణలు నిజమో కాదో ప్రజలే నిర్ణయిస్తారు”...
ప్రమాదకర స్థాయికి భారత్ అప్పులు..
జీడీపీలో 100 శాతానికి దాటి : ఐఎంఎఫ్ హెచ్చరికన్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బడిమబ్బడి అప్పులపై అంతర్జాతీయ ఎజెన్సీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి...
భద్రతాబలగాలే లక్ష్యంగా.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి!
Kashmir: శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్ (Jammu Kashmir)లో భద్రతాబలగాలే లక్ష్యంగా ఉగ్రదాడి (Terror Attack) జరిగింది. ఇక్కడి పూంఛ్ జిల్లాలో జవాన్లను తరలిస్తోన్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..నెల రోజుల వ్యవధిలో ఈ...
ట్విటర్ డౌన్.. సేవలకు అంతరాయం.. అసలేం జరుగుతోంది?
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సేవలు స్తంభించాయి. గురువారం ఉదయం ట్విట్టర్ మొరాయించింది. నెటిజన్లకు సేవలు అందించంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ లో సమస్య తలెత్తింది.ట్విట్టర్.. ఎక్స్ అకౌంట్స్ ఓపెన్...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..2669కి చేరిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ..దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది..ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,44,70,576 పాజిటివ్ కేసులు...
వేగం పెరగనున్న వందేభారత్ రైలు
కాచిగూడ-బెంగళూరు మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు వేగం ఈ నెల 25 నుంచి పెరగనుంది. దీంతో ప్రయాణ సమయం 15 నిమిషాలు తగ్గుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుత ఎనిమిదిన్నర గంటల ప్రయాణం...
కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు
..సుకుమా: చత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా నాగారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు.. మావోయిస్టులకి మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి..మావోయిస్టుల క్యాంప్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి...
తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్
భారతదేశంలో ఆస్తికి సంబంధించి స్పష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ దేశంలోని కోర్టుల్లో ఆస్తి వివాదాలకు సంబంధించిన లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది చాలా క్లిష్టంగా ఉంది. అలాంటి కేసులు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉంటాయి. ఈ...
ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు
ఢిల్లీ: ఇండియా (INDIA) కూటమి మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక హోటల్‌లో సాయంత్రం 3 గంటలకు సమావేశమవుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి కూటమి భేటీ అవుతుంది..2024 లోక్‌సభ...