Tv424x7
National

కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు

..సుకుమా: చత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా నాగారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు.. మావోయిస్టులకి మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి..మావోయిస్టుల క్యాంప్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెంది ఉంటారని పోలీసులు తెలిపారు. మావోయిస్టుల క్యాంపు నుంచి భారీగా పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోల మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి..

Related posts

కేరళలో “మెదడును తినే అమీబా” కలకలం!!

TV4-24X7 News

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడితో రూ.15 లక్షలు

TV4-24X7 News

పశ్చిమ బెంగాల్‌లో 1000 మంది BLOలకు ఈసీ నోటీసులు!

TV4-24X7 News

Leave a Comment