Category : National
మోడీ బస చేశారు… బిల్లు కట్టండి:– ప్రభుత్వానికి మైసూర్ హోటల్ నోటీసు
మైసూర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ హోటల్‌లో బస చేసి.. 80 లక్షల రూపాయల బిల్లు చెల్లించనందుకుగాను చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మైసూర్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ యాజమాన్యం ప్రభుత్వాన్ని హెచ్చరించింది....
చెన్నై విమానాశ్రయంలో భారీగా నగదు స్వాధీనం
చెన్నై విమానాశ్రయంలో భారీగా నగదు పట్టుబడింది. చెన్నైకి చెందిన 32 ఏళ్ల మహిళ బ్యాగులో సోదా చేయగా రూ.20 లక్షల నగదు కనిపించింది. దర్యాప్తులో ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చి సింగపూర్‌లో మరొకరికి...
చత్తీస్‌గఢ్‌లో ఘోరం గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు 17మంది దుర్మరణం..
ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది..ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు....
రేవ్ పార్టీ 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడి
బెంగళూరు : బెంగళూరు రేవ్ పార్టీలో 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు గురువారం వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59...
నేడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు
ఇరాన్:మే 23హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని స్మరించు కుంటూ ఇరాన్ ప్రభుత్వం సంతాప కార్యక్రమాలు ప్రకటించింది. అయితే హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశానికి సమీపంలోని తబ్రిజ్ పట్టణంలో శవపేటికలతో సంతాప యాత్ర...
*అందరి దృష్టి కౌంటింగ్ పైనే.. అసలు ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు.. రౌండ్‌లను ఎలా నిర్ణయిస్తారు..?…
ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమచిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక...
హోరాహోరీలో గెలిచేదెవరు.. మెజార్టీ సీట్ల కోసం పార్టీల ప్రయత్నాలు..
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. మే25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్‌తో దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది..జూన్4న...
జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగను న్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపు...
చివరికి మల్లెపూలు కూడా కల్తీయే
జడలో పెట్టుకునే మల్లెపువ్వుల కోసం కూడా రసాయనాలు వాడుతూ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎండా కాలంలో మల్లెపువ్వులు విరివిగా అందుబాటులో ఉంటాయి. దీంతో...
లంచంఇవ్వకండి-సమాచారంఇవ్వండి
👉ACB డీజీ CV ఆనంద్ ప్రజలకు కీలక సూచనచేశారు. ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ‘లంచంఇవ్వకండి.. మాకు సమాచారం ఇవ్వండి’ అనేపోస్టర్ను ఆనంద్ ఆవిష్కరించారు. అందుకుటోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్...

