Category : Sports
రేపటి నుంచే సఫారీలతో టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..!!
IND vs SA: స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టు.. మరో సమరానికి సిద్ధమవుతోంది. శుక్రవారం(నవంబర్ 08) నుంచి భారత్,- దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్...
ఆరేళ్ల తర్వాత కెప్టెన్‌గా వార్నర్
ఆరేళ్ల తర్వాత కెప్టెన్‌గా వార్నర్ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆరేళ్ల తర్వాత తిరిగి కెప్టెన్ అయ్యాడు. వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా(CA) విధించిన ‘జీవితకాల కెప్టెన్సీ’ నిషేధాన్ని ఇటీవలే ఎత్తివేసింది. దీంతో బిగ్ బాష్...
పదేళ్ల తర్వాత టాప్-20 నుంచి కోహ్లీ ఔట్
పదేళ్ల తర్వాత టాప్-20 నుంచి కోహ్లీ ఔట్ కివీస్‌తో సిరీస్‌లో విరాట్ కోహ్లీ కేవలం 93 పరుగులే చేసి తీవ్ర నిరాశపర్చాడు. అతడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు దిగజారి టాప్-20 ర్యాంకింగ్స్...
నేటి నుంచే టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్..!!
IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. మహారాష్ట్రలోని పూనే వేదికగా… ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండవ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
,టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరులో తొలి టెస్టు జరగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. కాగా, తొలిరోజు వర్షంతో టాస్ కూడా సాధ్యపడలేదు....
T20WC: నేడే ఫైనల్
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2007లో ఈ ఫార్మాట్‌లో ధోని సారథ్యంలో భారత్ టీ20...
నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్
క్రికెట్ ప్రేమికులకు కంటి నిండా వినోదంఉర్రూతలూగించే బ్యాటింగ్ విన్యాసాలు..అబ్బుర పరిచే బౌలింగ్ ప్రదర్శనలు..ఆశ్చర్య కరమైన ఫీల్డింగ్ చిత్రాలు..ఆఖరి బంతి వరకూ ఫలితం తేలకుండా.. ఉత్కంఠతో ఉత్తేజపరిచే అద్వితీయ పోరాటాలు! క్రికెట్ అభిమానులకు కంటినిండా వినోదం...
2028 వరకు ఐపీఎల్ టైటిల్ హక్కులు ఎవరివో తెలుసా..?
2028 వరకు ఐపీఎల్ టైటిల్ హక్కులు సొంతం చేసుకున్న టాటా గ్రూప్.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ హక్కుల కోసం ప్రతి సీజన్ కి 500 కోట్లు బీసీసీఐకి చెల్లించనున్న టాటా గ్రూప్.. 2024-2028...
ఆస్ట్రేలియా కెప్టెన్ ” పాట్ కమిన్స్ ” IPL చరిత్ర లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డ్
👉 ఆస్ట్రేలియా కెప్టెన్ ” పాట్ కమిన్స్ ” IPL చరిత్ర లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డ్ సృష్టించారు. 👉 ఇతను ₹ 20.50 కోట్లు కు అమ్ముడయ్యాడు. 👉 ఇతనిని...
ఐపీఎల్ 2024 వేలం మొదలయింది
.అందరి కంటే ముందు కోటి కనీస ధరతో వెస్టిండీస్ ఆటగాడు రోమన్ పావెల్ వేలానికి వచ్చాడు.అతన్ని 7.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది....