Category : Telangana
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్జిస్ సంజీవ్ ఖన్నా?
హైదరాబాద్:అక్టోబర్ 17 భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్, ప్రతిపాదించారు..ఈ...
మంత్రిపై పరువు నష్టం కేసు.. నేడు వాంగ్మూలం ఇవ్వనున్న నాగార్జున!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో మంగళవారం నాగార్జున విచారణకు హాజరుకానున్నారు.నాగచైతన్య-సమంత విడాకుల విషయమై మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు తీశాయని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం...
దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి : కేటీఆర్..!!
హైదరాబాద్ : దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.”కేవలం సన్న వడ్లకు మాత్రమే...
ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందో తెలుసా? తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రేషన్ షాప్ కు వెళ్లి ఈ కార్డులోని క్యూఆర్...
సూసైడ్ కు ప్రయత్నించిన మహిళను కాపాడిన సిరిసిల్ల పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ చెందిన సిరిగిరి లక్ష్మి(51)అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకోవడానికి మానేరు వాగులో దూకగా అటువైపు నుండి వస్తున్న డిస్టిక్ గార్డ్...
హైడ్రాకు ఇక తిరుగులేదు.. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
హైడ్రా చట్టబద్ధతను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న వేళ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం ప్రభుత్వ వివరణపై గవర్నర్ సంతృప్తిహైడ్రాకు ఇప్పుడు మరిన్ని అధికారాలుహైడ్రా చట్టబద్ధతపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న వేళ దానిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు...
చిట్యాల ఐలమ్మ (చాకలి ఐలమ్మ)129 వ జయంతి సందర్భంగా వీరనారి ఐలమ్మకు విప్లవ జోహార్లు..
చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ వీర వనిత వీరు 1919లో జన్మించి 10, సెప్టెంబర్ 1985లో పరమ పదించారు 1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ఓరుగంటి...
పేకాట ఆడుతున్న తెలంగాణ మహాలక్ష్మిలు అరెస్ట్
నిజామాబాద్ జిల్లా పురుషులకు దీటుగా మహిళలు మేమెందులో తక్కువ అన్నట్టుగా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళా మణులు.. ఇప్పుడు పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పేకాట ఆడుతున్న నలుగురు ఆడవాళ్లను...
కులగణన కార్యాచరణ ప్రారంభించండి..!!
ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్ సిఎంను కలిసిన బీసీ కమిషన్ చైర్మన్, మెంబర్స్హైదరాబాద్: కులగణన కార్యాచరణను ప్రారంభించాలని బీసీ కమిషన్ చైర్మన్, మెంబర్లకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు.ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని, రెండు...
కొనసాగుతున్న సింగరేణి అధికారుల అమెరికా పర్యటన
కొనసాగుతున్న సింగరేణి అధికారుల అమెరికా పర్యటనఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సంస్థ సీఅండ్ ఎండీ బలరాం, ఇతర అధికారుల బృందం అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం నెవాడా- అరిజోనా సరిహద్దులో...

