Tv424x7
Telangana

మంత్రిపై పరువు నష్టం కేసు.. నేడు వాంగ్మూలం ఇవ్వనున్న నాగార్జున!

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో మంగళవారం నాగార్జున విచారణకు హాజరుకానున్నారు.నాగచైతన్య-సమంత విడాకుల విషయమై మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు తీశాయని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం ఇవ్వాలని పేర్కొంటూ జడ్జి శ్రీదేవి విచారణను నేటికి వాయిదా వేశారు. దీంతో కోర్టు ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

Related posts

60 ఏళ్ల వృద్ధుడికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించిన ఫోక్సో కోర్ట్… ఎందుకో తెలుసా…?

TV4-24X7 News

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: చంద్రబాబు ప్రచారాలపై ప్రతిక్రియ!!

TV4-24X7 News

రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు…

TV4-24X7 News

Leave a Comment