Tv424x7
Telangana

రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు…

హైదరాబాద్: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటుతో పాటు అన్ని మేనేజ్మెంట్లపరిధిలోని స్కూళ్లకు ఈ నెల 21 నుంచి దసరా హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3 వరకూ సెలవులు కొనసాగుతాయి. విద్యాసంస్థలు సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆదేశాలిచ్చారు. కాగా, పలు యూనివర్సిటీలు సోమవారం నుంచే హాలీడేస్ ప్రకటించాయి. అయితే, జూనియర్ కాలేజీలకు మాత్రం ఈనెల 28 నుంచి వచ్చేనెల 6 వరకు సెలవులు కొనసాగనున్నాయి..

Related posts

విచారణ తర్వాత కేటీఆర్ అరెస్ట్ ?

TV4-24X7 News

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా… ఎందుకో తెలుసా

TV4-24X7 News

హైకోర్టులో నిరాశ… కాళేశ్వరం నివేదికపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్

TV4-24X7 News

Leave a Comment