ఎంపీడీవో కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో ఖాళీ బూడిదైన గుర్తు తెలియని వ్యక్తి
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయం (బ్లాక్ కార్యాలయం)లో అగ్ని ప్రమాదందీంతో ఒక్కసారిగా భవనంలో చెలరేగిన మంటలు.. అయితే గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించగా.. మంటలను అదుపు చేసిన సిబ్బందిఅప్పటికే కార్యాలయంలో భద్రపర్చిన పాత ఎన్నికల సామాగ్రి రూం, పక్కనే గోడ బయట ఉన్న టిఫైబర్ ఏసీ కేబుల్ వైర్ కాలి బూడిదయ్యాయిమంటలు ఆర్పుతుండగా అందులో ప్రత్యక్షమైన డెడ్ బాడీ.. పూర్తిగా కాలడంతో గుర్తుపట్టలేని స్థితిలో డెడ్ బాడీ