భారత ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కారిడార్లో పరీక్షల కోసం జపాన్ రెండు బుల్లెట్ రైళ్లను బహుమతిగా ఇవ్వనుంది.ఈ రెండు రైళ్లు 2026లో భారత దేశానికి చేరుకుంటాయని భావిస్తున్నారు.ఈ రైళ్లలో ఒకటైన E5 షింకన్ సెన్ ను 2011లో ప్రవేశపెట్టారు. ఇది గంటకు 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

previous post
next post