ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముజీబ్ ఖాన్
విశాఖపట్నం అల్లన్స్ క్లబ్ ఆధ్వర్యలో డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ ఎం వీరభద్రరావు సహకారంతో నిరుపేద మహిళకు కుట్టుమిషన్ 2 రైస్ బాగ్స్ మరియు రేషన్ నోట్ బుక్స్ అందిచడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉషారాణి అల్లన్స్ క్లబ్ అధ్యక్షులు ముజీబ్ ఖాన్ ఇంటర్ నేషనల్ డైరెక్టర్ గాంధీ జోన్ చైర్ పర్సన్ ఎం వి వి కె గుప్తా అడ్వైజర్ పి వెంకటరెడ్డి క్యాబినెట్ సెక్రెటరి కే శ్రీనివాస్ సెక్రెటరీ శంకర్ ట్రెజరర్ ఏమంది ఈశ్వరావు తదితరులు పాల్గొన్నారు.