Tv424x7
Andhrapradesh

ఏపీలో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గా సేవలు*

ఏపీ రాష్ట్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లు విలీనమై మే 1 నుంచి ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్’గా సేవలను అందించనున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సత్యప్రకాష్ సింగ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రూ.23,667 కోట్ల డిపాజిట్లు, రూ.27,090 కోట్ల రుణాలతో కలిపి మొత్తం రూ.50,757 కోట్లతో అగ్రగామిగా నిలిచిందన్నారు.

Related posts

పులివెందుల డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నూతన ఇన్చార్జి గా కె.వి. విజ్ఞేశ్వర్

TV4-24X7 News

వాస్తవాలు బయటపెట్టిన వైఎస్ వివేకా కూతరు సునీత

TV4-24X7 News

సర్టిఫికెట్లపై ఇకపై నో పొలిటికల్ మార్క్!

TV4-24X7 News

Leave a Comment