అమరావతి :ఏపీలో డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులు సైతం మైనర్ సబ్జెక్టుగా క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులను చదివేయొచ్చు. ఇది ఇప్పటివరకు బీటెక్ వంటి సాంకేతిక విద్య చదివే వారికి మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది.

previous post