అమరావతి: లిక్కర్ స్కామ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడు విజయవంతం ఖావడంతో వైసీపీ నాయకుల మైండ్ బ్లాంక్ అయిందని, ఏం చేయాలో తెలియక ‘వెన్నుపోటు దినోత్సవం’ అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు.తాము జూన్ 4వ తేదీన ‘విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు’ అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

previous post