విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో దేవి నవరాత్రులు (దసరా ) మహోత్సవం సందర్భంగా, దుర్గాదేవి మండపాల కమిటీ నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, నియమ నిబంధనలు పాటిస్తూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాలని తెలియజేయడమైనది.

