శ్రీశైలం సామ్రాట్ : నంద్యాల జిల్లా శ్రీశైలంలోని వాసవీ సత్రం ఎదురు రోడ్డు దివైడర్ పై తొమ్మిది పెద్ద సైజు బుల్లెట్స్, నాలుగు చిన్న సైజ్ బులెట్స్ ప్రత్యక్షం కావడం తో కలకలం రేపింది, గుర్తు తెలియని వ్యక్తులు బులెట్స్ వదిలి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది,బులెట్స్ ను స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్న పోలీసులు, బులెట్స్ తో పాటు నాలుగు బాంబులు కూడా ఉన్నాయి.

previous post