శ్రీకాకుళం :శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో 221 మందికి బదిలీ కాగా అందులో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉన్నారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఇతర సబ్ డివిజన్లకు బదిలీ అయ్యారు.

previous post