Tv424x7
Cinima News

నవంబర్ 1 నుంచి తమిళ సినిమా షూటింగ్స్ బంద్

తమిళ చిత్ర నిర్మాతలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి కోలీవుడ్లో ఎలాంటి సినిమా షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్తో పాటు నటీనటులు, టెక్నీషియన్ల ఫీజులు, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని నిర్మాతల మండలి పేర్కొంది.అగ్రహీరోలునటించిన చిత్రాలను థియేటర్ల లో విడుదల చేసిన 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

ఆ ఒక్క సినిమా పెద్ద ఫ్లాప్.. అప్పులు తీర్చడానికే 4 ఏళ్లు పట్టింది: దర్శకుడు జయంత్ సి పరంజీ భావోద్వేగ వ్యాఖ్యలు

TV4-24X7 News

గుడివాడ రౌడి గా నటించిన నటుడు శ్రీ మోహన్ రాజ్ అనారోగ్యంతో మృతి

TV4-24X7 News

పుష్ప -2 1000 కోట్లు దాటేసింది.. బాక్సాఫీస్ ఊచకోతే..కల్కి రికార్డులు బ్రేక్..

TV4-24X7 News

Leave a Comment