ఏపీ రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నాయి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ పడే నాయకులకు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. యూపీ, బీహార్లో జనాభా బాగా పెరుగుతోంది. యూపీ, బీహార్ మినహా మిగతా రాష్ట్రాల్లో జనాభా పెరగడం లేదు. పిల్లలు భారం కాకూడదు.. వారిని ఆస్తిగా పరిగణించాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు.

previous post