Tv424x7
Andhrapradesh

కాలినడకన తిరుమలకు చేరుకున్న మహేష్ బాబు కుటుంబ సభ్యులు

అలిపిరి కాలినడకన నడుచుకుంటూ మహేష్ బాబు కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకున్నారు. ముందుగా బుధవారం మధ్యాహ్నం అలిపిరి కాలినడకన నడుచుకుంటూ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార తో కలిసి సాయంత్రం అతిథి భవనం వద్దకు చేరుకున్నారు. వీరు రాత్రి తిరుమలలో బస చేసి గురువారం వేకువ జామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.

Related posts

చెల్లని చెక్కు కేసులో ఒంగోలు కోర్టు శిక్ష!!

TV4-24X7 News

మెంథా తుపాన్‌ ప్రభావం – నేడు పలు విమాన సర్వీసులు రద్దు

TV4-24X7 News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసంతకం చేసిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే

TV4-24X7 News

Leave a Comment