Tv424x7
Andhrapradesh

చెల్లని చెక్కు కేసులో ఒంగోలు కోర్టు శిక్ష!!

ఒంగోలు: చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తిపై ఒంగోలు మొబైల్ కోర్టు శుక్రవారం కఠినంగా వ్యవహరించింది. వివరాల్లోకి వెళ్తే, ఒంగోలుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి వెంకటేశ్వర్లు వద్ద రూ.2.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. బాకీ చెల్లింపుల కోసం ఇచ్చిన చెక్కు చెల్లని చెక్కుగా తేలింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు.

విచారణ అనంతరం కోర్టు నిందితుడు సత్యనారాయణకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.3.10 లక్షల జరిమానా విధించింది. అందులో రూ.3 లక్షలు బాధితుడికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Related posts

ఇకపై గుర్తింపు కార్డు లేకుండానే ఫ్రీ బస్సు జర్నీ…

TV4-24X7 News

ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ

TV4-24X7 News

సేవా సంస్కృతి వారసత్వ రక్షణే ధ్యేయంగా– అభినందన సభలో వక్తలు– నంది అవార్డు గ్రహీతలకు సత్కారం

TV4-24X7 News

Leave a Comment