నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2023 ఎన్నికల సందర్భంగా మీరిచ్చిన 6 గ్యారెంటీ హామీలు 600ల రోజులైనా పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

previous post