విశాఖపట్నం ఈరోజు ఉదయం సమయంలో జ్ఞానాపురం జూబ్లీ స్కూల్ సెయింట్ మదర్ తెరెసా సమీపము లో ఎవరూ లేని అనాధ మృతి చెందడం తో ఔర్ హాండ్స్ సోషల్ వెల్ఫేర్ సంస్థ ప్రతినిధి. పిల్లి గోవిందరాజు సానబాని ఫ్రాన్సిస్. ఉచిత అంబులెన్స్ ద్వారా అనాధ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ ఆచారము ప్రకారం స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దలు ఐతి మధుబాబు ,ఐతి రవి పాల్గొన్నారు వారికి మా తరుపున ధన్యవాదములు.

next post