Tv424x7
Andhrapradesh

మత్తుకు బానిస కావద్దు జీవితం పాడు చేసుకోవద్దు వన్ టౌన్ సి ఐ భాస్కర్ రావు

విశాఖపట్నం డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పీ. ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే . ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో కాంపెయిన్ గ్లోబల్ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ అఫ్ వన్ టౌన్ పి ఎస్ లిమిట్స్ సోల్జర్ పేట నగరంలో పార్కులు, షాపింగ్ మాల్స్ మరియు పబ్లిక్ ప్రదేశాలలో స్థానిక ప్రజలకు సంబంధిత పోలీస్ అధికారులు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, దొంగతనాలు మొదలైన అంశాలు పై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పాల్గొన్నారు.

Related posts

హమ్మయ్య.. ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..

TV4-24X7 News

నిరాశ్రయుల వసతి గృహంలో దీపావళి సంబరాలు

TV4-24X7 News

భార్యకు అధిక ఆదాయం ఉంటే భరణం ఇవ్వక్కర్లేదు: మద్రాస్ హైకోర్టు!

TV4-24X7 News

Leave a Comment