Tv424x7
Andhrapradesh

భార్యకు అధిక ఆదాయం ఉంటే భరణం ఇవ్వక్కర్లేదు: మద్రాస్ హైకోర్టు!

చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాసు హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.

విచారణలో భార్యకు అధికంగా ఆస్తులు, ఆదాయం ఉన్నాయని తేలింది. దాంతో భార్యకు నెలకు రూ.30 వేలు భరణం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. కుమారుడి చదువుకు డబ్బులు ఇచ్చే విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదని వెల్లడించింది.

Related posts

ఈ నెల 18న “స్పందన” కార్యక్రమం తాత్కాలిక రద్దు !** *జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

TV4-24X7 News

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం..

TV4-24X7 News

ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్…ఇదే ఆ యువ సైన్యం

TV4-24X7 News

Leave a Comment