Tv424x7
Andhrapradesh

మరిడీ మాంబ అమ్మవారి పండుగ మహోత్సవంలో టీడీపీ నాయకులు బత్తిన నవీన్

విశాఖపట్టణం దక్షిణ నియోజకవర్గం,31 వార్డు కనకల వీధి లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ మరిడీ మాంబ అమ్మవారి పండుగ మహోత్సవంలు సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం తో 31వార్డు టీడీపీ నాయకులు బత్తిన నవీన్ కుమార్ అమ్మవారి దర్శించుకొని అమ్మవారి అశీసులు పొంది,తీర్ధ ప్రసాదంలు స్వీకరించుట జరిగింది, ఆలయ కమిటీ వారు నవీన్ కుమార్ ని సత్కరించుట జరిగింది, ఈ కార్యక్రమం లో వార్డు టీడీపీ నాయకులు,ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొనడం జరిగింది.

Related posts

జనంలోకి పవన్.. యాక్షన్ ప్లాన్ ఇదే.. కానీ ఇంతలోపే వైసీపీ ఇలా చేసిందే..?

TV4-24X7 News

చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

TV4-24X7 News

ఎర్రగుంట్ల మండలం కలమల్ల లో CPUSI కార్యవర్గ సమావేశం

TV4-24X7 News

Leave a Comment