విశాఖపట్నం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో ఉన్న సచివాలయం సెక్రెటరీ అందరు కూడా 35 వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ నూతనంగా వచ్చిన సచివాలయం సెక్రటరీ లు అందరూ వచ్చి కలవడం జరిగింది వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ…ప్రజలకి ప్రభుత్వానికి సంక్షేమానికి మధ్యవర్తిగా వారధిగా ఉన్న మీరందరూ కూడా పేద వారందరికీ కూడా ప్రభుత్వ సేవలను సర్వీసులు అందించాలని కార్పొరేటర్ సెక్రటరీ వారికి సూచించడం జరిగింది అలాగే రాబోయే P/4 బంగారు కుటుంబాలు సర్వే విజయవంతంగా జరగాలని చెప్పడం జరిగింది.

previous post