విశాఖపట్నం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో స్వయంభుగా వెలసిన శ్రీ శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా సుఖసంతోషాలతో ఉండాలని 35 వ వార్డు కార్పొరేటర్ విల్లురీ భాస్కరరావు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత ప్రసాదములు ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో వార్డు సెక్రటరీ భక్తి మంగరాజు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కంటిపిల్లి వరలక్ష్మి ఈవో శేఖర్ బాబు పాల్గొనడం జరిగింది.
