Tv424x7
Andhrapradesh

సీకేపీ లోకల్ బాయ్స్ ఆధ్వర్యంలో 18 వ వినాయక ఉత్సవాలు

విశాఖపట్నం వినాయక చవితి సందర్భంగా 39 వ వార్డ్ సి. కే. పి. లోకల్ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయకుడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ 18 వ మహెూత్సవములు పలువురు వచ్చి స్వామివారిని దర్శించు కున్నారు. వినాయక చవితి నవరాత్రి మహెూత్సవంలో ముఖ్యఅతిథిగా స్థానిక 39 వ వార్డ్ కార్పొరేటర్ సాదిక్ , టీడీపీ వాసుపల్లి దానేష్, సత్యనారాయణ స్వామి ఈ ఓ రాజగోపాల్, జగన్నాథ స్వామి గుడి సురేష్, బీజేపీ రాజు, ఇల్లా రాజు, సీపీ ఆఫీస్ స్పెషల్ బ్రాంచ్ ఏ ఎస్ ఐ శ్రీనివాస్,దామోదర్, జీవీఎంసీ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమార్ , అశోక్ సూర్య డయాగ్నొస్టిక్,వైస్సార్సీపీ భవాని శంకర్,ఈ కార్యక్రమంలో సి. కే. పి. లోకల్ బాయ్స్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జైలు నుంచి వచ్చి ఓటేసిన వై.యస్. భాస్కర్ రెడ్డి

TV4-24X7 News

స్వచ్ఛభారత్ దివాస్ కార్యక్రమం

TV4-24X7 News

ఉచిత సిలిండర్ల అమలు అప్పటి నుంచే

TV4-24X7 News

Leave a Comment