విశాఖపట్నం వినాయక చవితి సందర్భంగా 39 వ వార్డ్ సి. కే. పి. లోకల్ బాయ్స్ 18 వ ఉత్సవాలు లో పాల్గొన్న వన్ టౌన్ సీఐ జీడీ బాబు మరియు వన్ టౌన్ పోలీస్ సిబ్బంది వినాయకుడి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ 18 వ మహెూత్సవములు పలువురు వచ్చి స్వామివారిని దర్శించు కున్నారు. వినాయక చవితి నవరాత్రి మహెూత్సవంలో సి. కే. పి. లోకల్ బాయ్స్ తదితరులు పాల్గొన్నారు.

previous post