Tv424x7
Andhrapradesh

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం, బేస్మెంట్ ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయడానికి రూ.20,000 లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి బిల్లు రూ.1,00,000 కోసం బేస్మెంట్ ఫోటోలు తీసి, యాప్‌లో అప్లోడ్ చేయడానికి రూ.20,000 లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకట స్వామి

బాధితుడు ఫిర్యాదు చేయడంతో వెంకట స్వామిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

Related posts

15 ఎకరాల అటవీ భూమిలో గంజాయి సాగు.. ధ్వంసం చేసిన పోలీసులు..

TV4-24X7 News

_ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక_

TV4-24X7 News

కక్ష సాధింపు చర్యలు ఎవరు చేయకూడదు : నంద్యాల వరదరాజుల రెడ్డి

TV4-24X7 News

Leave a Comment