🟦కడపజిల్లాలో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి జంప్ కావడానికి సిద్దంగా ఉన్నారా..?
🟦తమ చేరికపై సమాచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియజేయనున్నారా..?
🟦ఆ ముగ్గురూ బీటెక్ రవి ద్వారా చంద్రబాబును కలవనున్నారా..?
🟦బీటెక్ రవి అరెస్టుకు ఈ జంపింగ్ సీక్రెటే కారణమా..?
🟦ఇంతకీ టీడీపీలోకి జంప్ కానున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు..?
🟦త్వరలోనే జంపింగ్ సీక్రెట్ వీడనుందా..?