ఈరోజు విశాఖలో అకస్మాత్తుగా పలుచోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం జోరున కంభించింది. డేగ – నావెల్ డాక్యార్డ్ మధ్యలో గల ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ఆయిల్ టాంకర్ పై పిడుగు పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందిన సమాచారం మేరకు తక్షణమే పోలీసు,అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసారు.
previous post
next post