కడప జిల్లా : ప్రొద్దుటూరులో మరో మారు బంగారు దుకాణాల్లో ఇన్కమ్ టాక్స్ అధికారుల తనిఖీలు…అక్టోబర్ నెలలో బంగారు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన 40 మందితో కూడిన ఇన్కమ్ టాక్స్ అధికారుల బృందం…ప్రభుత్వానికి పన్ను ఎగరగొట్టి పెద్ద ఎత్తున బంగారపు నిల్వలు ఉన్నట్లు గుర్తించి దాదాపు 200 కిలోలకు పైగా బంగారాన్ని సీజ్ చేసినట్లు పరోక్షంగా మీడియాకు సమాచారం వెల్లడించిన ఇన్కమ్ టాక్స్ అధికారులు…మరో మరో తనిఖీలు నిర్వహించడంతో కొందరు బంగారు దుకాణాలు మూసివేత…

previous post