కడప/ప్రొద్దుటూరు :- ప్రొద్దుటూరు పరిధిలోని తాళ్ళామాపురం గ్రామంలోని తోట వెంకట రమణ (వాటర్ ప్లాంట్ ) ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి మాలధారణ చేసి తాళ్ళామాపురం నుండి తిరుమలకి తన గ్రామంలోని 30 మందిని కాలినడకన తీసుకెళ్తూంటాడు.తన గ్రామంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఇలా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకోసం వెళ్తుంతనాన్ని తెలిపారు.

previous post