Telanganaబస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు by TV4-24X7 NewsDecember 21, 2023December 21, 20230 అదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో అజీం ఖాన్ అనే వ్యక్తి టికెట్ తీసుకోగా ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో సీటు లేదని కండక్టరుతో గొడవపడి చెంప కొరికాడు. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share