కాచిగూడ-బెంగళూరు మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు వేగం ఈ నెల 25 నుంచి పెరగనుంది. దీంతో ప్రయాణ సమయం 15 నిమిషాలు తగ్గుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుత ఎనిమిదిన్నర గంటల ప్రయాణం 8 గంటల 1 5 నిమిషాలకు తగ్గుతుందని పేర్కొంది.

previous post