. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష2006-2011లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ పొన్ముడిపై కోర్టుకెక్కిన అన్నాడీఎంకేపొన్ముడి, ఆయన భార్యను నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రెండ్రోజుల క్రితం కొట్టేసిన హైకోర్టుమంత్రి, ఆయన భార్యను దోషులుగా తేల్చి శిక్షపై తీర్పును వాయిదా వేసిన వైనంతాజాగా మూడేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ. 50 లక్షల జరిమానా విధింపుపైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం

previous post