తిరుమల.. ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్సు డీకొన్ని మహిళ మృతి.
.తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘటన..మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి మహిళ గా పోలీసులు గుర్తింపు..తిరుమల నుండి తిరుపతికి ద్విచక్ర వాహనంలో త్రిబుల్ రైడింగ్ వస్తుండగా 16 మలుపు వద్ద బస్సు ఢీకొనడంతో ప్రమాదం..తీవ్ర గాయాలైన జ్యోతి మహి మహిళ ను స్విమ్స్ ఆసుపత్రికి తరలింపు..పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడి..మృతదేహాన్ని స్విమ్స్ ఆసుపత్రి నుండి రుయా మార్చురీకి తరలించే పనిలో పోలీసులు..