ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైయస్సార్ ఆసరా పథకం కింద 4వ విడత సాయాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించనున్నారు.

next post