Tv424x7
Andhrapradesh

జగనన్నా.. మెగా డీఎస్సీ ఎక్కడ…?

Vijayawada: విజయవాడలో నిరుద్యోగుల దీక్షవిజయవాడ: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 36 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు..10 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లలో నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు. జగనన్నా మెగా డీఎస్సీ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు..

Related posts

ఫిబ్రవరి – మార్చి సీఎం జగన్ పర్యటన షెడ్యూల్

TV4-24X7 News

3రాష్టాల్లో బీజేపీ ఘనవిజయం మైదుకూరులో బిజెపి నాయకుల సంబరాలు

TV4-24X7 News

ఘనంగా ఊరికిటి గణేశ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

TV4-24X7 News

Leave a Comment