మహబూబాబాద్ ఎమ్మెల్యేకు తెలియకుండానే నివేదిక తెప్పియించుకున్న ముఖ్యమంత్రి **ఇద్దరు తహసీల్దార్ ల అరెస్టుకు రంగం సిద్ధం…*మహబూబాబాద్ జిల్లాలో భూదన్ భూములు మాయ…మాజీ తహసీల్దార్ రంజిత్ కుమార్ హస్తం…మహబూబాబాద్, బేతోల్, మాధపురం, మల్యాల భూదన్ భూములు మాయం…భూములు గోల్ మాల్ చేసి సన్మానం అందుకున్న తహసీల్దార్ అరెస్టుకు రంగం సిద్ధం…అప్పుడు ఉన్న రికార్డ్ లు పరిశీలన…అప్పటి జిల్లా కలెక్టర్ లపై నిఘా…ఆదర్శం మాటున కోట్లు దండుకున్న తహసీల్దార్…వత్తాసు పలికిన మాజీ జిల్లా కలెక్టర్…మహబూబాబాద్ రెవిన్యూ రికార్డ్ లు తారు మారు చేసిన ఇద్దరు తహసీల్దార్ లు…అక్రమంగా పాసు పుస్తకాలు పొందిన వారు జైలుకే….అక్రమదారులంతా అప్పటి అధికార బి. ఆర్. ఎస్ నాయకులు, కార్యకర్తలు…

previous post
next post