Tv424x7
Telangana

బదిలీల విషయంలో పారదర్శకత పాటిస్తాం: పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్: మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీల విషయంలో పారదర్శకత పాటిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్‌లాంగ్ స్టాండింగ్‌లో ఉన్నవారికి స్థాన చలనం ఎవరికీ అన్యాయం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదుకొందరు ఉన్నతాధికారుల అండతో కొంత మంది అధికారులు ఒకేచోట పాతుకుపోయారు అలాంటి అధికారులు లూప్ లైన్‌లోకి వెళ్లక తప్పదు: పొన్నం ప్రభాకర్

Related posts

నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం-వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు

TV4-24X7 News

ఈ నెల 15వ తేదీన రాష్ట్రానికి వస్తున్న గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TV4-24X7 News

సూసైడ్ కు ప్రయత్నించిన మహిళను కాపాడిన సిరిసిల్ల పోలీసులు

TV4-24X7 News

Leave a Comment