Tv424x7
Telangana

బదిలీల విషయంలో పారదర్శకత పాటిస్తాం: పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్: మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీల విషయంలో పారదర్శకత పాటిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్‌లాంగ్ స్టాండింగ్‌లో ఉన్నవారికి స్థాన చలనం ఎవరికీ అన్యాయం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదుకొందరు ఉన్నతాధికారుల అండతో కొంత మంది అధికారులు ఒకేచోట పాతుకుపోయారు అలాంటి అధికారులు లూప్ లైన్‌లోకి వెళ్లక తప్పదు: పొన్నం ప్రభాకర్

Related posts

వీఆర్వోలు – కొత్త ఉద్యోగులా, పాత చొక్కాలో కొత్త పేరులా?

TV4-24X7 News

ఫేస్‌బుక్‌లో పరిచయమై.. రూ. 41.28లక్షలకు కుచ్చుటోపి

TV4-24X7 News

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం…

TV4-24X7 News

Leave a Comment