Tv424x7
Telangana

ఫేస్‌బుక్‌లో పరిచయమై.. రూ. 41.28లక్షలకు కుచ్చుటోపి

హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ డాక్టర్‌(బేరియాట్రిక్‌ సర్జన్‌)ను ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాడు.. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.41.28లక్షలు కొల్లగొట్టాడు. మోసపోయినట్లు గుర్తించిన డాక్టర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్‌లో డాక్టర్‌కు పరిచయమైన వ్యక్తి కాయిన్‌ మార్కెట్‌ డాట్‌ విన్‌ ట్రేడింగ్‌ పేరుతో మోసగించి పెద్దమొత్తంలో డబ్బులు దోచుకున్నాడు.

Related posts

సెప్టెంబర్ 17న ‘సుభద్ర యోజన’ ప్రారంభం: ఒడిశా సీఎం

TV4-24X7 News

రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడితో సీఎం రేవంత్‌ చర్చ

TV4-24X7 News

హైడ్రా కమిషనర్ భూముల రక్షణపై వివరాలు!!

TV4-24X7 News

Leave a Comment