Tv424x7
Telangana

జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు: మల్లారెడ్డి

కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు మా కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలి అనుకున్నాం: మాజీ మంత్రి మల్లారెడ్డిరాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మా కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడుకేసీఆర్ ఆదేశిస్తే పోటీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడుజగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారురాష్ట్రవ్యాప్తంగా జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసం నా పేరు ఎత్తుతున్నారు నా పేరు ఎత్తకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరు

Related posts

ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏడీఈ – కోట్ల విలువైన ఆస్తుల బహిర్గతం!!

TV4-24X7 News

వాలీబాల్ కోచ్ వేదింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

TV4-24X7 News

అంబులెన్స్‌ రాక ఆలస్యం.. ఆటోలోనే గర్భిణీకి ప్రసవం

TV4-24X7 News

Leave a Comment