Tv424x7
Crime NewsTelangana

వాలీబాల్ కోచ్ వేదింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్:

లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసముంటూ, తార్నాక రైల్వే డిగ్రీ కళాశాల సెకండ్ ఇయర్ విద్యార్థిని మౌలిక (19) ఉరివేసి ఆత్మహత్యకు పాల్పడింది.

మౌలికను అదే కళాశాలలో వాలీబాల్ కోచ్‌గా పనిచేస్తున్న అంబాజీ ప్రేమను ఒప్పించడానికి వేధిస్తున్నాడని తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన మౌలిక జీవితం కోల్పోయింది.

లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దారుణ ఘటనపై పోలీసులు, స్థానికులు, మరియు విద్యార్థి వర్గం లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.

Related posts

నల్లగొండలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం

TV4-24X7 News

తెలంగాణ అప్పు ఎంతంటే..?

TV4-24X7 News

కేటీఆర్‌కు అరుదైన గౌరవం ✨

TV4-24X7 News

Leave a Comment