జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ ధర్నా!

బోరుగడ్డ అనిల్ తన భార్యతో కలిసి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద ధర్నాకు దిగారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

అనిల్ చేసిన ప్రధాన ఆరోపణలు:

 

తనను జగన్‌ను కలవకుండా సజ్జల రామకృష్ణ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు.

తాను వైఎస్సార్సీపీలో చేరకుండా కూడా సజ్జల అడ్డుకున్నారని ఆరోపించారు.

సజ్జల చేస్తున్న “ఆరాచకాలు” గురించి జగన్‌కు స్వయంగా చెప్పడమే తన లక్ష్యమని తెలిపారు.

సజ్జల తనపై వ్యక్తిగతంగా పగ పెట్టుకున్నారని కూడా ఆరోపించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *