ప్రొద్దుటూరు వన్‌టౌన్ ఎస్సై శ్రీనివాసులు బదిలీ

ప్రొద్దుటూరు: కడప జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు కమలాపురం పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాసులకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. సీఐ కొండారెడ్డి, ఎస్సై మధుసూదన్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అందించిన సేవలను సీఐ కొండారెడ్డి, సిబ్బంది కొనియాడారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడ్కోలు పలికారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *